News December 12, 2025
సంగారెడ్డి: ఈ నెల 13న నవోద ప్రవేశ పరీక్ష

2026-27 సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్‌తో పాటు ఆధార్ కార్డును వెంట తీసుకువెళ్లాలని సూచించారు.
Similar News
News December 12, 2025
వే2న్యూస్ రీల్ రిపోర్టర్: ₹15,000కు పైగా సంపాదించే అవకాశం

Way2News ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2000 మందికి పైగా రీల్ రిపోర్టర్ల కోసం చూస్తోంది. మీకు కావలసిందల్లా ప్యాషన్ మరియు ఒక స్మార్ట్‌ఫోన్ మాత్రమే. న్యూస్ & ఇన్ఫర్మేటివ్ వీడియో రీల్స్ క్రియేట్ చేయండి. మీ కంటెంట్‌కి తగ్గట్టు ప్రతి నెల ₹15,000కు పైగా సంపాదించవచ్చు. రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్‌లో ఎవరైనా జాయిన్ కావచ్చు. వివరాలకు <

నల్గొండ: మైకులు ఆగాయి, మందు షాపులు మూతపడ్డాయి!

రెండో విడతలో భాగంగా 10 మండలాలకు సంబంధించిన ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడ్గులపల్లి, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరిసాగర్, త్రిపురారం, వేములపల్లి, మిర్యాలగూడ మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పక్షం రోజులుగా గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. ఎటు చూసినా మైకులు, నేతల ఉరుకుల పరుగులు, ఏ విధి చూసినా ప్రచారహోరే వినిపించింది.