News March 19, 2025

సంగారెడ్డి: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

image

జిల్లాలో ఈనెల 5 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయని సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో పాటు త్వరలోనే ఫలితాలను విడుదల చేసేందుకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

Similar News

News November 17, 2025

ములుగు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

image

ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోవిందరావుపేట మండలంలోని పలు కిరాణా, హోటల్లు, ఇతర షాపుల్లో తనిఖీలు చేపట్టి, వ్యాపారస్థులకు పలు సూచనలు చేశారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేందర్ మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాల్లో, హోటళ్లలో గడువు దాటిన, కల్తీ వస్తువులు అమ్మొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

VJA: రూ.15వేల పెన్షన్‌కు అర్హులైనతే సర్టిఫికెట్ పొందవచ్చు

image

పెరాలసిస్, మస్క్యులర్ డిస్ట్రోఫీ, తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్థులు, గుండె మార్పిడి వంటి తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న ఎన్టీఆర్ జిల్లా వాసులు రూ. 15వేల పెన్షన్ పొందడానికి ప్రతి మంగళవారం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వేంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు వచ్చి స్పెషలిస్టుల పరీక్షల అనంతరం సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.