News April 17, 2025
సంగారెడ్డి: భూభారతి షెడ్యూలు విడుదల

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భూభారతి అవగాహన సదస్సు షెడ్యూల్ విడుదల చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం తెలిపారు. ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. సదస్సుకు అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు ఎంపీడీవోలు హాజరుకావాలని సూచించారు.
Similar News
News April 19, 2025
నాగర్‌కర్నూల్: మహిళపై గ్యాంగ్ రేప్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారిని విచారిస్తున్నారు. శుక్రవారం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. గతంలో నిందితులు ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.