News April 10, 2025

సంగారెడ్డి: 15 వరకు PM ఇంటర్న్ షిప్ గడువు పెంపు: కలెక్టర్

image

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండవ దశ దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పెంచినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలని చెప్పారు. pminternship.mca.gov.in పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం రూ.5 వేలు 12 నెలలు అందిస్తారన్నారు.

Similar News

News April 18, 2025

చారిత్రక సంపదలో ‘షాందార్ హైదరాబాద్’

image

చారిత్రక సంపదకు పుట్టినిల్లు మన HYD. నగర నిర్మాణ చిహ్నానికి చార్మినార్, 12వ శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోట, రాజభవనాలకు కేరాఫ్‌గా చౌమహల్లా ప్యాలెస్‌, మాల్వాల ప్యాలెస్‌ ఉన్నాయి. కళా ప్రపంచంలో సాలార్‌జంగ్ మ్యూజియం ఓ మాస్టర్ పీస్. ట్యాంక్‌బండ్, కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ మక్కా మసీద్, తారామతి బరాదారి, తోలి(డమ్రి) మసీద్, పైగా టూంబ్స్, స్పానీష్ మసీద్‌ నగర వారసత్వ సంపదకు ఆనవాళ్లు. నేడు World Heritage Day.

News April 18, 2025

నేడు జేఈఈ మెయిన్స్ ఫలితాలు?

image

జేఈఈ మెయిన్స్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)పై అసంతృప్తితో ఉన్నారు. నిన్న ఫైనల్ కీ విడుదల చేసినట్లు చేసి మళ్లీ తొలగించిన విషయం తెలిసిందే. ఫైనల్ ‘కీ’లో తప్పులున్నాయని పలువురు NTA అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోనే దాన్ని వెబ్‌సైట్ నుంచి తీసేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని NTA వర్గాలు ఢిల్లీలో జాతీయ మీడియాకు చెప్పినట్లు సమాచారం.

News April 18, 2025

చారిత్రక సంపదలో ‘షాందార్ హైదరాబాద్’

image

చారిత్రక సంపదకు పుట్టినిల్లు మన HYD. నగర నిర్మాణ చిహ్నానికి చార్మినార్, 12వ శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోట, రాజభవనాలకు కేరాఫ్‌గా చౌమహల్లా ప్యాలెస్‌, మాల్వాల ప్యాలెస్‌ ఉన్నాయి. కళా ప్రపంచంలో సాలార్‌జంగ్ మ్యూజియం ఓ మాస్టర్ పీస్. ట్యాంక్‌బండ్, కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ మక్కా మసీద్, తారామతి బరాదారి, తోలి(డమ్రి) మసీద్, పైగా టూంబ్స్, స్పానీష్ మసీద్‌ నగర వారసత్వ సంపదకు ఆనవాళ్లు. నేడు World Heritage Day.

error: Content is protected !!