News March 7, 2026

సంగారెడ్డి: 9న విద్యార్థులకు ప్రేరణ తరగతులు

image

పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈనెల 9న జిల్లాలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 14 నుంచి ప్రారంభంకానున్న పరీక్షలపై టీ షాట్ ఛానెల్ ద్వారా ప్రేరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

Similar News

News April 15, 2026

పవన్‌తో తోట చంద్రశేఖర్ భేటీ.. మళ్లీ జనసేనలోకి?

image

AP: జనసేన అధినేత, DyCM పవన్ కళ్యాణ్‌ను తోట చంద్రశేఖర్ కలిశారు. మంగళగరిలోని జనసేన ఆఫీసులో భేటీ అయ్యారు. చంద్రశేఖర్ 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మూడేళ్ల కిందట BRS పార్టీలో చేరారు. AP BRS అధ్యక్షుడిగా పని చేశారు. కానీ చాలా రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవన్‌ను కలవడంతో ఆయన మళ్లీ జనసేనలోకి చేరుతారనే చర్చ జరుగుతోంది.