News April 4, 2024

సత్తుపల్లి అమ్మాయితో స్పెయిన్ అబ్బాయి లవ్ మ్యారేజ్ 

image

సత్తుపల్లి అమ్మాయి స్పెయిన్ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివరాలిలా.. సత్తుపల్లికి చెందిన లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్‌ బార్సిలోనాలో  ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే కంపెనీ ఉద్యోగి అయిన స్పెయిన్‌కి చెందిన మార్క్ మన్సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి బుధవారం పెళ్లి చేసుకున్నారు.

Similar News

News January 28, 2026

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ అనుదీప్

image

జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం ఆయన ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఎదులాపురం, కల్లూరు, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలలోని 117వార్డుల్లో పారదర్శకంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్‌ఓలు, పీఓలు, ఓపీఓల నియామకం పూర్తయిందని, సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.