News March 10, 2026

సమ్మర్‌లో కరెంట్ బిల్ తగ్గాలంటే!

image

✦ ఫిలమెంట్ బల్బులు, ట్యూబ్ లైట్ల బదులు LED బల్బులు వాడాలి
✦ AC టెంపరేచర్‌ను 24-26°C మధ్య సెట్ చేయాలి. ఒక్క డిగ్రీ పెంచితే సుమారు 6% కరెంటు ఆదా
✦ AC ఆన్‌లో ఉండగా తక్కువ స్పీడ్‌లో ఫ్యాన్ కూడా ఆన్‌లో ఉంచితే రూమ్ త్వరగా చల్లబడుతుంది
✦ AC ఎయిర్ ఫిల్టర్‌ను 15 రోజులకోసారి శుభ్రం చేయాలి
✦ TV, ల్యాప్‌టాప్ ఛార్జర్, మైక్రోవేవ్ వంటివి స్టాండ్‌బై మోడ్‌లోనూ విద్యుత్ వాడతాయి. వాటిని ఆఫ్ చేయాలి

Similar News

News March 31, 2026

హార్ముజ్‌పై రూటు మార్చిన అమెరికా?

image

హార్ముజ్‌ను బ్లాక్ చేసి యుద్ధంలో ఇరాన్ పైచేయి సాధిస్తున్న నేపథ్యంలో US రూటు మార్చినట్లు తెలుస్తోంది. జలసంధి క్లియరెన్స్‌కు ప్రయత్నాలను పక్కనపెట్టి ఇరాన్ నేవీ, మిస్సైల్ సామర్థ్యాల ధ్వంసంపై దృష్టిపెట్టనున్నట్లు US మీడియా తెలిపింది. అది పూర్తయ్యాకే హార్ముజ్‌పై ఇరాన్‌ను ఒత్తిడికి గురి చేయాలని US భావిస్తున్నట్లు తెలిపింది. వర్కౌట్ కాకపోతే మిత్రదేశాలకు ఆ పని అప్పగించాలని ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది.

News March 31, 2026

ఏసీ, ఇండక్షన్ స్టవ్ ఒకేసారి వాడుతున్నారా?

image

ఇళ్లలో ఏసీలు, ఇండక్షన్ స్టవ్‌ల వాడకం పెరగడంతో విద్యుత్ ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. ఫ్యాన్లు, వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జి సహా ఇతర అప్లయెన్సెస్‌ వంటి వాటితో కలిపి ఒకేసారి వీటిని వాడటం వల్ల విద్యుత్ లోడ్ ఒక్కసారిగా పెరుగుతుంది. సరైన MCB సేఫ్టీ సిస్టమ్ లేని ఇళ్లలో వైర్లు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అధిక లోడ్ వల్ల కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుంది.