News December 30, 2025
సిద్దిపేట ఐటీ టవర్‌లో టెక్నికల్ కోర్సులకు కోచింగ్

సిద్దిపేట జిల్లా ఐటీ టవర్‌లోని టాస్క్ సెంటర్‌లో టెక్నికల్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు టాస్క్ మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. C and DSA, java, python, html & css, java script, cloud computing, sql, Aptitude and reasoning, tally, basic IT skillsపై ట్రైనింగ్ ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 10వ తేదీలోపు సిద్దిపేట ఐటీ టవర్ టాస్క్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. డిగ్రీ అర్హత ఉండాలన్నారు.
Similar News
News January 1, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 01, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:29 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4:17 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:53 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:10 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 1, 2026
‘స్పిరిట్’ సర్‌ప్రైజ్ వచ్చేసింది!

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శరీరం నిండా గాయాలతో, చేతిలో మందు బాటిల్‌తో ప్రభాస్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. ఒక్క పోస్టర్‌తో ‘యానిమల్’ను మించి స్పిరిట్ ఉండబోతోందని సందీప్ చెప్పేశారు. ‘ఇండియన్ సినిమా.. మీ ఆజానుబాహుడిని చూడండి’ అని క్యాప్షన్ ఇచ్చారు.
News January 1, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


