News February 24, 2025

సిద్దిపేట: నిప్పంటించుకుని ఇద్దరు సూసైడ్

image

సిద్దిపేట జిల్లాలో <<15557045>>నిప్పంటించుకుని<<>> ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డిన విషయం తెలిసిందే. వివరాలు.. ఈ ఘటనలో మహిళ అక్కడే మృతి చెందగా, పురుషుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి ఆధార్ కార్డ్‌ల ద్వారా సిద్దిపేటకు చెందిన లక్ష్మి(65), భర్త పేరు చందుగా, రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్‌కు చెందిన శ్రీధర్(44), తండ్రి నర్సోజిగా పురుషుడి వివరాలు ఉన్నాయి. వీరిని గుర్తు పట్టిన వారు తొగుట పోలీసులను సంప్రదించాలని కోరారు.

Similar News

News February 22, 2026

MDK: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టులు

image

కామారెడ్డి విద్యానికేతన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్రం నుంచి జాతీయస్థాయికి ఎంపికైన 21 ప్రాజెక్టుల్లో నాలుగు మెదక్ జిల్లా నుంచే కావడం విశేషం. మహతి (వ్యర్థాల నిర్వహణ), అక్షయ్ (ఎమర్జింగ్ టెక్నాలజీ), గణేష్ (నీటి సంరక్షణ), ఆఫీఫా (వినోద భరిత గణితం) ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించారు.