News March 2, 2025

సిద్దిపేట: మహిళలు మౌనం వీడితే గెలిచినట్టే: సీపీ

image

మహిళలు మౌనం వీడి సమస్యలు చెబితే గెలిచినట్లేనని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. ఆదివారం సీపీ మాట్లాడుతూ.. మహిళలు మౌనంగా ఉండి కష్టాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. అలాగే ప్రజలు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో షీ టీమ్స్, మహిళలకు, బాలికలకు భద్రత భరోసాపై అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు.

Similar News

News January 9, 2026

సంస్కృతి ప్రతిబింబించేలా మేడారం జాతర: CMO

image

గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారం జాతరను నిర్వహించాలని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు సూచించారు. మేడారం ఐటీడీఐ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుందని, సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. జాతరలో 8 జోన్లు, జోనుకు 8 మంది అధికారులు, 42 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు.

News January 9, 2026

పేదలను ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు: కలెక్టర్

image

భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే పేదలను రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ మేరకు, కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో, చంద్రగిరి నియోజకవర్గం నుంచి 751 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వెబ్‌ల్యాండ్ కరెక్షన్, మ్యుటేషన్, అసైన్‌మెంట్ ల్యాండ్, సర్వే బౌండరీలపై జాగ్రత్తగా పరిశీలించి, గడువులోపల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు.

News January 9, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.