News March 7, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ కమాండెంట్ మృతి

రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ కమాండెంట్ మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల శివారులో జరిగింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన హోర్డింగ్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మేడ్చల్ టీజీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ జవహర్ లాల్ మృతి చెందాడు. కారు డ్రైవర్‌కి గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది.
Similar News
News November 4, 2025
‘పెద్ది’ మూవీ అప్డేట్ ఇచ్చిన AR రహ్మాన్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి AR రెహమాన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రెహ్మాన్, బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్ ఉన్న పిక్ షేర్ చేసి.. ‘ఏం ప్లాన్ చేస్తున్నారు?’ అని రామ్ చరణ్ ప్రశ్నించారు. అందుకు ‘చికిరి చికిరి.. చరణ్ గారు’ అని రెహమాన్ సమాధానమిచ్చారు. అంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి రెడీ అవుతోందని చెప్పకనే చెప్పేశారు. అయితే రిలీజ్ ఎప్పుడో మాత్రం చెప్పలేదు.
News November 4, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు

HYD బుద్ధభవన్‌లో నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్ ఈరోజు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారన్నారు. మల్లాపూర్,సాయినగర్, ఎంఎర్‌టౌన్‌షిప్, మణికొండ, గుట్టలబేగంపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడాలని కోరారని, చర్యలు తీసుకుంటామన్నారు.