News April 5, 2025

సిరిసిల్ల జిల్లాలో మార్నింగ్ ఉష్ణోగ్రత అప్డేట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటలు ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. వీర్నపల్లి 37.2 సిరిసిల్ల 37.1°c, ఎల్లారెడ్డిపేట 37.1 °c,రుద్రంగి 37.0 °c,వేములవాడ రూరల్ 36.9 °c,ఇల్లంతకుంట 36.7°c, తంగళ్ళపల్లి 36.4 °c,వేములవాడ 36.3°c, చందుర్తి 36.2°c, బోయిన్పల్లి 36.0°c, గంభీరావుపేట 35.9°c, ముస్తాబాద్ 35.5°c లుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Similar News

News January 28, 2026

అమిత్ షాతో పవన్ భేటీ

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించామని ఆయన ట్వీట్ చేశారు. ఉప్పాడ తీరంలో గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులనూ పవన్ కలిశారు. కాసేపట్లో విశాఖకు బయల్దేరనున్నారు.

News January 28, 2026

ANU: ఏం ఫార్మసీ రెగ్యులర్ పరీక్ష ఫలితాల విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్ నెలలో జరిగిన ఏం ఫార్మసీ రెగ్యులర్ ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. III, IV, సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చూడాలన్నారు.

News January 28, 2026

అర్థవీడులో అధికారుల దాడులు

image

అర్థవీడులో మల్లికార్జునరావు ట్రేడర్స్‌లో ఒంగోలు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా లైసెన్స్‌లను, స్టాక్ రిజిస్టర్ బిల్ బుక్స్‌ను పరిశీలించారు. ఈ తనిఖీలు స్టాక్ రిజిస్టర్ నందు, ఈపాస్ మెషిన్ నందు స్టాకు వ్యత్యాసం ఉన్నందున రూ.4,31108 ఎరువులను అమ్మకపు నిలుపుదల చేయడం జరిగిందన్నారు.