News March 14, 2026

సిరిసిల్ల: ‘రాష్ట్రంలో ప్రజలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి’

image

రాష్ట్రంలో ప్రజలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లు, నీటి పారుదల ప్రాజెక్టులలో నీటి నిలువ, యాసంగి పంటల కొనుగోలకు ఏర్పాట్లపై శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు.

Similar News

News March 30, 2026

ఏసీ సమస్య.. ఏఐ తీర్చింది!

image

జపాన్‌ టూర్‌లో ఎదురైన భాషా సమస్యను AIతో పరిష్కరించుకున్నారో అమెరికన్. మైఖేల్ గాల్పెర్ట్ అనే వ్యక్తి హోటల్‌లో ఉక్కపోతగా ఉండటంతో 4AMకు మేల్కొన్నారు. ACని అడ్జస్ట్ చేద్దామని రిమోట్ తీసుకుంటే దానిపై జపనీస్ భాష ఉంది. అది అర్థం కాకపోవడంతో గూగుల్ ఏఐ టూల్ ‘నానో బనానా’ సాయం తీసుకున్నారు. రిమోట్‌ను ఫొటో తీసి, ఇంగ్లిష్ బటన్లతో రిమోట్ ఫొటో ఇవ్వమని కోరారు. అది వెంటనే ఇవ్వడంతో టెంపరేచర్ తగ్గించి చల్లబడ్డారు.

ఈరోజు నమాజ్ వేళలు (మార్చి 30, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:00 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:12 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3:42 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6:29 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:42 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.