News November 18, 2025
సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారు: కవిత

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారని, అయినా సరే ఎవ్వరికీ బెదిరేదే లేదని కవిత స్పష్టం చేశారు.
Similar News
News November 18, 2025
32,438 పోస్టులు.. పరీక్షలు వాయిదా

ఈ నెల 17 నుంచి DEC చివరి వారం వరకు జరగాల్సిన గ్రూప్-D పరీక్షలను వాయిదా వేసినట్లు RRB ప్రకటనలో తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు రేపటి నుంచి <
News November 18, 2025
వరంగల్‌కు ‘జల సంచాయ్-జన్ భాగీదారి’ అవార్డు

వరంగల్ జిల్లా మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. . జల్ శక్తి అభియాన్ 2024-25 సంవత్సరానికి ప్రకటించిన ‘జల సంచాయ్-జన్ భాగీదారి 1.0’ అవార్డుల్లో దక్షిణ భారతదేశం నుంచి జల సంరక్షణ కేటగిరీ-2 విభాగంలో వరంగల్ జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా కలెక్టర్ డా.సత్య శారద అవార్డు అందుకున్నారు.