News January 30, 2025

సూర్యాపేట: బావిలో జారిపడి వ్యక్తి మృతి

image

తుంగతుర్తి మండలం ఏనేకుంట తండాలో విషాదం జరిగింది. బావిలో జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భూక్యా రవి(42) ఓ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడి భార్య కైలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Similar News

News February 21, 2026

TODAY HEADLINES

image

* ట్రంప్ టారిఫ్‌లను రద్దు చేసిన US సుప్రీంకోర్టు
* USతో ట్రేడ్ డీల్.. APR నుంచి అమల్లోకి: గోయల్
* AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన.. BJP ఆగ్రహం
* APR 1 నుంచి టోల్‌ప్లాజాల్లో క్యాష్ పేమెంట్స్ బంద్
* క్వాంటం కంప్యూటింగ్‌లో APదే పైచేయి: CBN
* ఉగాదికి జాబ్ క్యాలెండర్: లోకేశ్
* CI, కానిస్టేబుల్స్ నన్ను కొట్టబోయారు: అంబటి
* ఏఐ వార్‌రూమ్‌కు HYD అనువైన ప్రదేశం: రేవంత్
* TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల

News February 21, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒ MBNR: క్రీడలతోనే మానసిక స్థైర్యం – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
✒ MBNR:AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ
✒ నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం.. కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
✒ ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో
✒ NGKL:SLBC పనులు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒ ఇంటర్ పరీక్షలపై ప్రత్యేక ఫోకస్

News February 21, 2026

ట్రంప్ చైనా పర్యటన తేదీలు ఖరారు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన తేదీలు ఖరారయ్యాయి. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పర్యటించనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. చైనాపై అడ్డగోలుగా టారిఫ్‌లు వేయడం వాటికి ప్రతిగా బీజింగ్ సైతం సుంకాలతో ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య జరగనున్న దౌత్యపరమైన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.