News October 19, 2024

సూళ్లూరుపేట: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

image

చెన్నై -కోల్‌కతా జాతీయ రహదారిపై సూళ్లూరుపేట మండలం నాదెండ్లవారికండ్రిగ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దొరవారిసత్రం మండలం ఏకోల్లు గ్రామానికి చెందిన ఓ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఉదయం విధులుకు ఆటోలో బయలుదేరారు. ఆటోను లారీ ఢీ కొనడంతో ఆటో డ్రైవర్ మునిరాజా అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 22, 2026

నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.