News December 18, 2025

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి ఎస్పీ పరదేశి పంకజ్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో సైబర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. గుర్తుతెలియని వ్యక్తులు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఫోన్ చేస్తే నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని కోరారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 19, 2025

MBNR: పంచాయతీ సెక్రటరీకి గ్రూప్- 3 ఉద్యోగం

image

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన పాశం రాఘవేంద్రకు 2019లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం హన్వాడ మండలం రామునాయక్ తాండ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నిన్న వెలువడిన గ్రూప్-3 ఉద్యోగానికి ఎంపికయ్యారు. పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్‌కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్థులు, బంధువులు సంతోషం వ్యక్త చేశారు.

News December 19, 2025

విశాఖకు వండర్‌లా పార్క్!

image

విశాఖలో వండర్‌లా అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటు కానుంది. AP పర్యాటక శాఖ సహకారంతో 50 ఎకరాల్లో ఈ భారీ థీమ్ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటక రంగ అభివృద్ధిపై నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఈ ప్రాజెక్ట్‌పై చర్చ జరిగింది. CII సదస్సులో రూ.11,092 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలతో విశాఖ మొదటి స్థానంలో నిలిచింది. ఈ పెట్టుబడుల ద్వారా పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.