News January 9, 2026

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ పరితోష్

image

సంగారెడ్డి జిల్లాలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ‘సైబర్ జాగురుకత దివస్’లో భాగంగా ఆరు వారాల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా <>వెబ్‌సైట్‌<<>>లో ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

NZB: ఉమ్మడి జిల్లాలో 50 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. నిజామాబాద్ డివిజన్‌లో 50 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా https://indiapost.gov.in/gdsonlineengagementలో దరఖాస్తు చేసుకోవాలి.

News February 16, 2026

NLG: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. SRPT డివిజన్‌లో 28, నల్గొండ -32 ఖాళీలు ఉన్నాయి. నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. ఏజ్ లిమిట్: 18-40 సంవత్సరాలు.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470

News February 16, 2026

తిరుపతి: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. చిత్తూరు డివిజన్‌లో 46, తిరుపతి డివిజన్‌లో 53, గూడూరు డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ BPM పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ABPM/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470