News October 27, 2025

సైబర్ మోసాలకు గురికావొద్దు: వరంగల్ పోలీస్

image

పోలీస్, సీబీఐ అధికారులుగా సైబర్ నేరగాళ్లు మోసం చేసి, ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని, తమ పిల్లలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కాల్స్‌కు భయపడకుండా, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్‌ను సంప్రదించాలని పోలీసు శాఖ అప్రమత్తం చేస్తోంది.

Similar News

News October 27, 2025

HYD: KCR పాలనలో చాలా దోచుకున్నారు: BJP కార్పొరేటర్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థిని గెలిపిస్తే మళ్లీ తెలంగాణని దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టేనని సరూర్‌నగర్ BJP కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసిన ఆమె మాట్లాడారు. KCR పదేళ్ల పాలనలో చాలా దోచుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి ఆలోచించి బీజేపీని గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు మేల్కోవాలని కోరారు. BRS పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.

వరంగల్: ఈనెల 28న డయల్ యువర్ డీఎం

image

ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడానికి డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్-2 డిపో మేనేజర్ ఎం.రవిచందర్ తెలిపారు. తమ డిపో పరిధిలోని ప్రయాణికులు ఈనెల 28న మధ్యాహ్నం 12 నుంచి ఒక గంట వరకు 9959226048కు ఫోన్ చేసి తమ విలువైన సూచనలు, సలహాలను అందించి డిపో అభివృద్ధికి సహకరించాలని డీఎం కోరారు.