News August 1, 2024

సైబర్ మోసాల పట్ల జాగ్రత్త: ఎస్పీ దామోదర్ 

image

తక్కువ మొత్తంలో పెట్టుబడులు-ఎక్కువ మొత్తంలో ఆదాయాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP దామోదర్ కోరారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, యాప్‌లు, వాట్సాప్ గ్రూప్‌లు, టెలిగ్రామ్ ఛానెల్‌లు, కంపెనీ బ్రాండ్‌ను పోలిన వెబ్‌సైట్‌లను రూపొందించి సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారని అన్నారు. వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. 

Similar News

News December 25, 2025

విద్యుత్ కాంతులతో మెరుస్తున్న మార్కాపురం చర్చి

image

క్రీస్తు జననాన్ని గుర్తుచేసుకుంటూ క్రైస్తవులు Nov 25 నుంచి Dec 25 వరకు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో విద్యుత్ కాంతులతో మార్కాపురం తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చి మిలమిల మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంది. బుధవారం రాత్రి మెగా క్రిస్మస్ వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్యారల్స్‌లో ఉత్సాహంగా పాటలు పాడుతూ సందడి చేశారు.