News October 24, 2024
సోమిని: పాము కాటుతో యువకుడు మృతి

పాముకాటుతో యువకుడు మృతి చెందిన ఘటన బెజ్జూర్ మండలం సోమిని గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సోమిని గ్రామానికి చెందిన జనగం జీవన్దాస్ (22) వ్యవసాయ పనుల నిమిత్తం బుధవారం సాయంత్రం పొలంలో పనిచేస్తుండగా పాముకాటు వేసినట్లుగా తెలిపారు. అనంతరం అహేరి MHలోని సామాజిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News April 5, 2026
ADB: 7న డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

ఆదిలాబాద్ శాంతినగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 7న (మంగళవారం) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత తెలిపారు. టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో టాస్క్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సౌజన్యంతో జరిగే ఈ మేళాలో 15 వరకు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.