News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
Similar News
News December 19, 2025
‘వీబీ-జీ రామ్ జీ’తో కనీస వేతనాలకు ముప్పు!

MGNREGA పేరును ‘వీబీ-జీ రామ్ జీ’గా మార్చిన కేంద్రం వ్యవసాయ సీజన్లో 60 రోజులు పనులు నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించింది. అయితే ఈ పథకం వల్ల ప్రైవేటు వ్యక్తులు కూలీలకు అంతకన్నా మెరుగైన వేతనాలు ఇచ్చేవారు. ఇప్పుడు సీజన్లో పథకం నిలిపివేస్తే ప్రైవేటు మోనోపలీ పెరిగి కనీస వేతనాలు దక్కవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రబీ, ఖరీఫ్ వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత తీరుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
News December 19, 2025
TG SET హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG SET 2025) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ <
News December 19, 2025
Elections: అతనికి ఒక్క ఓటు పడింది

ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన ఘటనలు చాలా ఉన్నాయి. అయితే అభ్యర్థికి ఒక్క ఓటే పోలైన సందర్భాలు అరుదు. తాజాగా కేరళలోని మన్నార్కడ్ మున్సిపాలిటీలోని ఫస్ట్ వార్డులో పోటీ చేసిన LDF మద్దతిచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌కు ఒక్క ఓటే పడింది. అతనికి ఫ్యామిలీ మెంబర్ల ఓట్లు కూడా పడకపోవడం గమనార్హం. అక్కడ గెలిచిన IUML అభ్యర్థితో LDFకు డీల్ కుదిరిందనే ప్రచారం జరగగా కౌంటింగ్ తర్వాత అదే నిజమని తేలింది.


