News January 6, 2026
హరిద్వార్ ఘాట్లలో హిందూయేతరుల ఎంట్రీపై నిషేధం?

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ 105 ఘాట్లలో హిందూయేతరుల ఎంట్రీపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బ్యాన్‌ను 2027 జనవరిలో జరిగే అర్ధ కుంభ్ నుంచి అమలు చేసే అవకాశం ఉంది. సాధువులు, గంగా సభ నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రిషికేశ్, హరిద్వార్‌లను సనాతన్ పవిత్ర షెహర్ (పవిత్ర నగరాలు)గా ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది.
Similar News
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘త్రినేత్ర’’

శివుడి కుడి కన్ను సూర్యుడిని, ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుంది. ‘జ్ఞాన నేత్రం’ అని పిలిచే మూడో కన్ను అగ్నిని సూచిస్తుంది. సాధారణ కళ్లు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి. కానీ, మూడో కన్ను అంతరాత్మను, సత్యాన్ని దర్శిస్తుంది. అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి ఆ నేత్రమయం. అందుకే ఆయనను ముక్కంటి/త్రినేత్రుడు అంటారు. కామదహనంలో ఆయన తన మూడో కంటితోనే మన్మథుడిని భస్మం చేశాడు.
News February 12, 2026
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News February 12, 2026
T20 WC: నేటి మ్యాచులు

టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి.
✮ ఫస్ట్ మ్యాచ్: శ్రీలంకvsఒమన్(11am)
✮ సెకండ్ మ్యాచ్: నేపాల్vsఇటలీ(3pm)
✮ మూడో మ్యాచ్: ఇండియాvsనమీబియా(7pm)
✮ ఈ మ్యాచులన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో Live చూడవచ్చు.


