News December 15, 2025

హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు: మంత్రి

image

శ్రీ సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సవిత ఆదేశించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్‌తో ఆదివారం మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. హాస్టల్‌లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డుపై రావడానికి కారణాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఆదేశించారు.

Similar News

News April 13, 2026

నేడు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

ఆరెంజ్ ఆర్మీ అంటే SRH ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతిభ కనబరిచే క్రికెటర్లను అభిమానించే మనసులవి. ‘మేము SRH అభిమానులమే కానీ.. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ విధ్వంసం చూసేందుకైనా నేడు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాలి’ అని SMలో పోస్టులు చేస్తున్నారు. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న 2 జట్ల మెరుపులతో సా.7:30 తర్వాత నగరం దద్దరిల్లనుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News April 13, 2026

ఇంటర్ ఫస్ట్ ర్యాంకర్ మన భద్రాచలం అమ్మాయే..!

image

ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 1000 మార్కులకు గాను 997 మార్కులు సాధించి భద్రాచలం అమ్మాయి జ్యోత్స్న ప్రభంజనం సృష్టించింది. భద్రాచలం వెంకటేశ్వరరావు కాలనికి చెందిన చెందిన కొయ్య సత్యనారాయణ, సుబ్బలక్ష్మిల కుమార్తె జ్యోత్స్న రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. తండ్రి చిన్నపాటి వాచ్ రిపేర్ షాప్ నడుపుతూ కూతుర్ని ఉన్నత చదువును చదివించాడు. డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని జ్యోత్స్న పేర్కొన్నారు.