News February 2, 2026
హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం లభ్యం

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం ఆదివారం లభ్యమైంది. నీటిపై తేలుతున్న మృతదేహాన్ని గుర్తించిన లేక్ పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News February 15, 2026
HYD: శివరాత్రికి అర్ధనారీశ్వరుడు మీరే అవ్వండి!

శివుడు పార్వతికి సగం బాధ్యతనిచ్చాడు.. మరి మనం? ఈ శివరాత్రికి HYDలో తీసుకోవాల్సిన క్రేజీ డెసిషన్ ఇది. ఆఫీసు టెన్షన్లు, ట్రాఫిక్ గొడవలతో ఇంటికెళ్లి చిరాకు పడకుండా అర్ధనారీశ్వరుడిలా ఇంట్లో పనులను పంచుకుందాం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైనప్పుడు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటేనే ఆ సంసారం కైలాసం అవుతుంది. ఉపవాసాలే కాదు భార్య కెరీర్ ఎదుగుదలకు తోడుండటమే శివ భక్తి. ఈగో వదిలేసి దైవ స్ఫూర్తితో హ్యాపిగా ఉందాం.