News January 12, 2025

హైదరాబాద్‌లో కిక్కిరిసిన వాహనాలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని రోడ్లు ప్రయాణికుల రద్దీ నెలకొంది. తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు, ఏపీకి వెళ్లే వారితో కూకట్‌పల్లి, MGBS, JBS, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్లు రద్దీగా మారాయి. LB నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Similar News

News February 19, 2026

HYD- విజయవాడ జస్ట్ 2.5 Hrs: మంత్రి!

image

రాష్ట్ర రోడ్ల నెట్‌వర్క్ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి, RRR, NH-65 (8 లేన్ల విస్తరణ) ప్రాజెక్టులే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఈ పనులు పూర్తైతే HYDకు విజయవాడ 2.5 గంటల్లో వెళ్లేలా చేరువకానుంది. హ్యామ్ (HAM) విధానంలో అద్దంలాంటి రోడ్ల నిర్మాణమే ధ్యేయమని, కేంద్ర నిధుల రాకపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.