News October 25, 2025

హైదరాబాద్‌లో వర్షపాతం ఇలా..!

image

గడచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసింది. ఈది బజార్ ప్రాంతంలో 6.8 మి.మీ, సర్దార్ మహల్ 5.5, రియాసత్‌నగర్ 3.8, రూప్‌లాల్ బజార్, డబీర్‌పుర 3.8, బహదూర్‌పుర, యాకుత్‌పుర 3.3, ఖలందర్‌నగర్ 6.5, గోల్కొండ 1.8, అసిఫ్‌నగర్ 3.0, జియాగూడ 1.3, బేగంబజార్, జుమ్మెరాత్ బజార్ 3.8, ముషీరాబాద్‌లో 2.0, హిమాయత్‌నగర్, అంబర్‌పేటలో 1.3 మి.మీల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చిరుజల్లు కురిశాయి.

Similar News

News October 25, 2025

మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.

News October 25, 2025

HYD: ఓటు.. ఇవి ఉంటే చాలు!

image

జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితలో పేరుంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు, పోస్టాఫిస్ పాస్‌బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్ చూపించి ఓటు వేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి RVకర్ణన్ తెలిపారు.