News April 15, 2025

హైదరాబాద్ శివారులో చిరుతలు?

image

నగర శివారులోని ఇక్రిశాట్ క్యాంపస్‌లో సోమవారం సిబ్బందికి రెండు చిరుతల ఆనవాళ్లు కనిపించాయి. దీంతో సిబ్బంది వాటిని ఫొటో తీశారు. అయితే అవి నిజంగా చిరుతలా? లేక పెద్ద పిల్లులా? అని తేలాల్సి ఉందని ఇక్రిశాట్ అధికారులు తెలిపారు. అటవీ అధికారులను సంప్రదించి నిర్ధారిస్తామని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇక్రిశాట్ కమ్యూనికేషన్ హెడ్ తాహిర తెలిపారు.

Similar News

News April 16, 2025

5 నిమిషాల్లో RR జిల్లా చుట్టేయండిలా!

image

మీ జిల్లాలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకునేందుకు Way2News యాప్‌లో ఇలా చేయండి. యాప్ ఓపెన్ చూస్తే రైట్ సైడ్ టాప్ మీ లొకేషన్ పేరుపై క్లిక్ చేయండి. పక్కన V సింబల్‌పై క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ మీ గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా చూపిస్తుంది. వాటిలో జిల్లాపై క్లిక్ చేస్తే 5MINలో మీ జిల్లా మొత్తం ఓ రౌండ్ వేయొచ్చు.

News April 15, 2025

BREAKING: సీఎంకు తప్పిన ప్రమాదం

image

HYD నోవాటెల్‌లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సీఎం రేవంత్ ఎక్కిన లిఫ్ట్‌లో ఓవర్ వెయిట్ కారణం కిందికి పడిపోయినట్లు సమాచారం. సీఎం సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమైంది. సీఎంను బయటకు తీసుకురాగా.. మరో లిఫ్ట్‌లో సెకండ్ ఫ్లోర్‌కు చేరుకున్నారు. నోవాటెల్‌లో సీఎల్పీ సమావేశానికి సీఎం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

News April 15, 2025

సికింద్రాబాద్‌‌లో 6 ప్లాట్‌ఫామ్స్ CLOSE.. చర్లపల్లి నుంచి సేవలు

image

సికింద్రాబాద్‌ స్టేషన్‌‌లో 100 రోజులు 6 ప్లాట్‌ఫామ్‌లు మూసివేస్తారు. రైళ్లను చర్లపల్లికి మళ్లిస్తున్నారు.
ట్రైయిన్‌ల వివరాలు:
APR26:సికింద్రాబాద్-దానపూర్, హైదరాబాద్-రక్సేల్
APR28:దనాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-అగర్తల
APR29:రక్సేల్-సికింద్రాబాద్, ముజఫర్పూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సంత్రాగచి
APR30:సంత్రాగచి-సికింద్రాబాద్
MAY1:సికింద్రాబాద్-ముజర్ఫూర్
MAY2: అగర్తల-సికింద్రాబాద్‌
SHARE IT

error: Content is protected !!