News June 4, 2024

10 నుంచి డిగ్రీ సెమిస్టర్ తరగతులు ప్రారంభం

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్& సైన్స్ కళాశాలలో ఈ నెల 10 నుంచి డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ 3వ, 5వ సెమిస్టర్‌ల ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కావున విద్యార్థులు తప్పక ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వాలన్నారు. తరగతులకు హాజరు కాని విద్యార్థులను సెమిస్టర్ పరీక్షలకు అనుమతించబోమని ఆమె తెలిపారు.

Similar News

News January 3, 2025

మామిడి ఎగుమతుల్లో పోటీ పడాలి: వరంగల్ కలెక్టర్

image

మామిడి సాగులో ఆధునిక పద్ధతులు పాటించి అధిక ఉత్పత్తులు సాధించి ఎగుమతుల్లో పోటీ పడాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. గురువారం ఎనుమాముల మార్కెట్ కార్యాలయంలో వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో శుక్రవారం జరిగే మామిడి రైతుల అవగాహన కార్యక్రమంపై పండ్ల మార్చంటస్, మార్కెటింగ్ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులతో జరిగిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News January 3, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> PLK: 10న వల్మీడీ ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
> WGL: అర్జున అవార్డుకు ఎంపికైన దీప్తి జీవాంజి
> WGL: తగ్గిన మొక్కజొన్న ధర
> JN: ఈ-కార్ కేసులో జైలుకుపోవడం ఖాయం: MLA కడియం
> MHBD: CM రేవంత్ రెడ్డిని కలిసిన డోర్నకల్ MLA
> HNK: Way2Newsతో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన
> BHPL: గ్రామాల అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం: MLA గండ్ర

News January 3, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> WGL: దమ్మన్నపేట క్రాస్ సమీపంలో రోడ్డు ప్రమాదం
> WGL: భర్త సమాధి వద్ద ఉరేసుకున్న భార్య
> MHBD: ముల్కలపల్లిలో అనారోగ్యంతో వ్యక్తి మృతి
> NSPT: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 51 మందికి జరిమానా
> HNK: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
> WGL: ఆటోలో నుంచి జారిపడి యువకుడు మృతి