News November 12, 2024
10 వేల ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం:DGP

ఇటీవల కాలంలో పది వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసి 3వేల మందిని అరెస్టు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వెల్లడించారు. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో సంకల్పం కార్యక్రమానికి మంగళవారం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గంజాయి పండించే రైతుల జీవనోపాధికి పెద్ద పీట వేస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు ఉచితంగా విత్తనాలు, మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు.
Similar News
News December 11, 2025
విజయనగరంలో బ్రదర్ అనిల్ సందడి

విజయనగరం పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురజాడ కళా భారతి ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి విశేషంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ పాస్టర్ బ్రదర్ అనిల్ కార్యక్రమానికి వచ్చి దైవ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ అనేది కేవలం వేడుక మాత్రమే కాదని, మనుషుల మధ్య ప్రేమ, సేవ, క్షమ, దయ వంటి విలువలను పంచే పవిత్రమైన సందర్భమని ఆయన పేర్కొన్నారు.