News August 7, 2024

100 రోజుల ప్రాణాళిక అందజేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరులో ప్రాధాన్యం కలిగి ఉండాలని, ఆ మేరకు 100 రోజుల ప్రణాళికను అధికారులు అందజేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఇన్‌ఛార్జి జేసీ జి.నరసింహులుతో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విజన్, 2047పై రాష్ట్ర చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగిందని పేర్కొన్నారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.