News November 9, 2024
వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్

AP: ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వనరుగా ఉండాలని CM చంద్రబాబు అన్నారు. RTGపై సమీక్షించిన ఆయన, ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తేవాలన్నారు. వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు CMకు మంత్రి లోకేశ్ వివరించారు. 90 రోజుల్లో QR కోడ్ ద్వారా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు పొందేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
Similar News
News November 17, 2025
TG అప్డేట్స్

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్