News July 23, 2024

రోదసి రంగానికి రూ.1000 కోట్లు: నిర్మల

image

అంతరిక్ష రంగ సాంకేతికత అభివృద్ధికోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. వచ్చే పదేళ్లలో అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వీటి ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన 180కి పైగా స్పేస్ టెక్నాలజీ స్టార్టప్స్‌కు సాయం లభించనుంది. భారత్‌కు ప్రస్తుతం రోదసిలో 55 ఉపగ్రహాలున్నాయి.

Similar News

News January 20, 2026

SKLM: సరికొత్త అనుభూతి.. నేటి నుంచి హాట్ ఎయిర్ బెలూన్ సందడి

image

రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించేలా ఈనెల 20న హాట్ ఎయిర్ బెలూన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆకాశ వీధిలో విహరించాలనుకునే వారి కోసం జిల్లాలోనే తొలిసారిగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో హాట్ ఎయిర్ బెలూన్ సదుపాయాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, దీనికి టికెట్ ధర రూ.1000గా నిర్ణయించినట్లు వెల్లడించారు.