News May 15, 2024
టెన్త్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల

AP: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
Similar News
News March 15, 2026
TODAY HEADLINES

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్
News March 15, 2026
TODAY HEADLINES

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్
News March 15, 2026
BREAKING: మొయినాబాద్‌లో కాల్పుల కలకలం

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం. ఈ పార్టీలో కొందరు రాజకీయ నేతలు పాల్గొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురిని అరెస్టు చేసి, డ్రగ్స్ సీజ్ చేశారని తెలుస్తోంది.


