News November 24, 2024
మార్కస్ స్టొయినిస్కు రూ.11 కోట్లు

ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ను రూ.11 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. గత సీజన్లో LSG తరఫున ఆడిన ఇతను రూ.2కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చారు. ఐపీఎల్లో 96 మ్యాచుల్లో 1866 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ 142గా ఉంది. భారీ హిట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలరు. చెన్నై, ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఇతని కోసం పోటీ పడ్డాయి.
Similar News
News November 25, 2025
ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>
News November 25, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 12

68. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? (జ.సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (జ.అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (జ.ప్రాణులు రోజూ మరణిస్తుండటం చూసి కూడా మనుషులు ఈ భూమ్మీద ఉండిపోతాను అనుకోవడం.)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (జ.ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ వీటన్నింటినీ సమంగా చూసేవాడు) <<-se>>#YakshaPrashnalu<<>>
News November 25, 2025
బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్లో ఉద్యోగాలు

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్(<


