News February 22, 2025
14 కి.మీ. లోపల కార్మికులు.. సీఎం రివ్యూ

SLBC టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్షించారు. NDRF, SDRF బృందాలు కాసేపట్లో ప్రమాదస్థలికి చేరుకుంటాయని చెప్పారు. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా కార్మికులు సొరంగంలో 14 కి.మీ. లోపల ఉన్నందున సహాయకచర్యలు క్లిష్టంగా మారాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వాళ్లను ప్రాణాలతో రక్షించేందుకు ఆర్మీ సహాయం తీసుకుంటామన్నారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


