News January 29, 2025
144 సెక్షన్ అమలు చేయాలి: అల్లూరి జేసీ

మార్చి 1నుంచి 15వతేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నందున, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జేసీ అభిషేక్ గౌడ అధికారులను బుధవారం ఆదేశించారు. పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల జిరాక్స్ షాపులు మూసివేయించాలన్నారు.
Similar News
News December 2, 2025
ఆ యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చు: కేంద్రమంత్రి

<<18445876>>సంచార్ సాథీ యాప్‌పై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ యాప్ కంపల్సరీ ఏమీ కాదని, ఫోన్‌లో నుంచి డిలీట్ చేసుకోవచ్చని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ యాప్‌తో పౌరుల గోప్యతపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ప్రతిపక్షాలు, పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో సింధియా స్పష్టతనిచ్చారు.
News December 2, 2025
వివాహానికి నిజమైన అర్థం అదే: జయా బచ్చన్

ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కు పెళ్లి గురించి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సీనియర్ బాలీవుడ్ నటి జయా బచ్చన్ అన్నారు. ‘నేటి తరం పిల్లలకు మనం సలహాలు ఇవ్వలేం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు, అన్ని విషయాల్లో మనల్ని మించిపోయారు. అలాగే పెళ్లంటే ఇలానే ఉండాలి అని చెప్పడానికి సరైన నిర్వచనాలు లేవు. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలంతే’ అని జయ తెలిపారు.