News August 20, 2024
15వ ఫైనాన్స్ నిధులు రావాలంటే స్థానిక ఎన్నికలు జరగాలి: ఎంపీ

గ్రామాల అభివృద్ధికి 15వ ఫైనాన్స్ నిధులు రావాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన రామాయంపేటలో నిర్వహించిన సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకా పాలనపై పట్టు రావడం లేదన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, అందరికీ చేయాలని ఎంపీ అన్నారు.
Similar News
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <

నిషేధిత ఔషధాలు విక్రయిస్తే చర్యలు: డ్రగ్ ఇన్స్పెక్టర్

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. రామాయంపేటలో సోమవారం నాలుగు ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.