News July 15, 2024

16న ఖమ్మంకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాక

image

ఈ నెల 16న ఖమ్మానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటనలో తెలిపారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఖమ్మం వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నగరంలోని వివిసి ఫంక్షన్ హాల్ (మామిళ్లగూడెం) నందు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News February 21, 2026

ఖమ్మం: బోనస్ సొమ్ముపై బ్యాంకుల ‘హోల్డ్’

image

ఖమ్మం జిల్లాలో ధాన్యం బోనస్ సొమ్ము రైతుల చేతికి అందకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున జమ చేసినా, పాత పంట రుణాల బకాయిల పేరుతో బ్యాంకులు ఆ ఖాతాలను ‘హోల్డ్’లో పెట్టాయి. దీంతో నగదు డ్రా చేసుకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.