News December 5, 2024

వర్జినిటీ కోసం రూ.16 లక్షలతో ఆపరేషన్

image

బ్రెజిల్‌కు చెందిన రవేనా హన్నీలీ(23) అనే ఇన్‌ఫ్లూయెన్సర్ వర్జినిటీని తిరిగి పొందడానికి hymenoplasty అనే ఆపరేషన్‌ను చేయించుకోనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రూ.16 లక్షలు ఖర్చు చేయనున్నారు. ‘ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. తిరిగి వర్జిన్ కావాలనుకుంటున్నా. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా’ అని ఆమె తెలిపారు. ఈ ఆపరేషన్‌తో శారీరక, మానసిక, నైతిక సవాళ్లు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.