News March 16, 2026

19న కృష్ణా జిల్లా అండర్-19 క్రికెట్ జట్ల ఎంపిక

image

కృష్ణా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-19 బాలుర జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవీంద్ర తెలిపారు. ఈ ఎంపికలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 19న ఉదయం నిర్వహిస్తామన్నారు. ఈ ఎంపికలకు జిల్లాలో ఆసక్తి ఉన్నవారు ఆధార్ కార్డ్ జిరాక్స్, జనన ధృవీకరణ పత్రం, వ్యక్తిగత కిట్ బ్యాగ్‌తో హాజరు కావాలన్నారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.