News January 4, 2025
అఖిల్ సినిమాలో ‘1992 స్కామ్’ స్టార్?

ఏజెంట్ సినిమా డిజాస్టర్‌తో ఆచితూచి అడుగులు వేస్తోన్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం మురళీకృష్ణ అబ్బూరి డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు. ‘1992 స్కామ్’ వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయిన ప్రతీక్ గాంధీ ఈ చిత్రంలో విలన్‌గా చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్. ఈ యాక్షన్ మూవీకి ‘లెనిన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. హీరోయిన్గా శ్రీలీల నటిస్తుందని సమాచారం.
Similar News
News November 25, 2025
NLG: నా జోనల్‌కు నేనే రాజు.. నేనే మంత్రి!

NLG ఎస్సీ గురుకుల జోనల్ అధికారి తీరుతో చిరుద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఆ అధికారి తీరుతో ఓ మహిళా ఉద్యోగి భర్త గుండెపోటుకు గురై మృతి చెందాడు. NKL గురుకుల సొసైటీలో 15ఏళ్లుగా ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళను అకారణంగా సదరు అధికారి బదిలీ చేయడంతో మానసిక వేదనకు గురై ఆమె భర్త మృతి చెందాడు. నా జోనల్‌కు నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్న ఆమె తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
News November 25, 2025
డిసెంబర్ 6న డల్లాస్‌లో మంత్రి లోకేశ్ పర్యటన

AP: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేశ్ DEC 6న USలోని డల్లాస్‌లో పర్యటించనున్నారు. గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ సభకు US, కెనడా నుంచి 8,000 మంది వస్తారని అంచనా. దీని తర్వాత 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవుతారు.