News November 8, 2024
20 లక్షల ఉద్యోగాలు: తిరుపతిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

యువత మెరుగైన భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించిన యువతరంగ్ -24 యూత్ ఫెస్టివల్‌లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి వేదికగా వరల్డ్ క్లాసు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు త్వరలోనే భూమి పూజ చేస్తామని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.