News December 31, 2024
2024: క్రీడా భారతం

ఈ ఏడాది భారత్‌కు క్రీడల్లో కీలక విజయాలు దక్కాయి. క్రికెట్‌లో రోహిత్ సారథ్యంలో భారత పురుషుల జట్టు T20 WC గెలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు రాగా పారా ఒలింపిక్స్‌లో 29 పతకాలతో చరిత్ర సృష్టించింది. మరోవైపు చెస్ ఒలింపియాడ్‌లో గుకేశ్ బృందం, హారిక బృందం విజేతలుగా నిలిచింది. UFCలో మార్షల్ ఆర్టిస్ట్ పూజా తోమర్ గెలవగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ విజేతగా రోహన్ బోపన్న నిలిచారు.
Similar News
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం


