News January 12, 2026
2026లో యుగాంతం.. నిజమెంత?

కొత్త ఏడాది ప్రారంభమైన ప్రతిసారీ ‘యుగాంతం’ థియరీలు ముందుకొస్తుంటాయి. బాబా వాంగ వంటి వారిని పేర్కొంటూ ఊహాగానాలు పుట్టుకొస్తాయి. AI ప్రాముఖ్యత, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి దానికి సంకేతాలంటూ SMలో స్టోరీలు ఇప్పుడు వైరలవుతున్నాయి. ఏలియన్స్ భూమిని ఆక్రమిస్తారనే చర్చా జరుగుతుంది. వీటిలో ఏమాత్రం నిజం ఉండదని చరిత్ర చెబుతోంది. కేవలం SM ఆల్గారిథమ్ వల్లే ఇవి ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి.
Similar News
News February 10, 2026
డికాక్ సరికొత్త రికార్డ్..

SA ప్లేయర్ డికాక్ సరికొత్త రికార్డు సృష్టించారు. అతి తక్కువ(28) T20WC మ్యాచ్‌లలో ఎక్కువ మంది(32)ని ఔట్(స్టంపింగ్/క్యాచ్) చేసిన కీపర్‌గా నిలిచారు. ఈ క్రమంలో ధోనీ(33 మ్యాచ్‌లలో 32 ఔట్లు) సరసన చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో అక్మల్(30), దినేశ్ రామ్‌దిన్(27), సంగక్కర(26), బట్లర్(26) ఉన్నారు. బట్లర్ మినహా యాక్టివ్ ప్లేయర్లలో ఎవరూ ఇతనికి దరిదాపుల్లో లేరు. దీంతో ఈ WCలోనే ధోనీని వెనక్కినెట్టే అవకాశం ఉంది.
News February 10, 2026
US-బంగ్లా ట్రేడ్ డీల్.. 1 శాతం సుంకం తగ్గింపు!

అమెరికా, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. టారిఫ్స్‌ను 20% నుంచి 19%కి అమెరికా కుదించింది. అంటే కేవలం 1% తగ్గించింది. నిజానికి బంగ్లా గూడ్స్‌పై 37% సుంకాలు విధించాలని మొదట్లో ప్రతిపాదించినా.. తర్వాత 20%కి తగ్గిస్తూ ట్రంప్ ప్రకటన చేశారు. తాజా డీల్‌తో US మెటీరియల్స్‌తో తయారు చేసిన పలు టెక్స్‌టైల్, అప్పెరల్ గూడ్స్‌కు జీరో టారిఫ్ యాక్సెస్ దొరుకుతుందని బంగ్లా అడ్వైజర్ యూనస్ ట్వీట్ చేశారు.
News February 10, 2026
నేషనల్ ఆయుష్ మిషన్‌లో ఉద్యోగాలు

<


