News July 2, 2024

భారత్-శ్రీలంకలో 2026 T20 వరల్డ్‌కప్

image

భారత్-శ్రీలంక ఆతిథ్యంలో 2026 T20 వరల్డ్ కప్ జరుగుతుందని ICC ప్రకటించింది. 20 జట్లతో గ్రూప్, సూపర్ 8, నాకౌట్ ఫార్మాట్‌లో టోర్నీ ఉండనుంది. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక, 2024 టోర్నీ రన్నరప్ హోదాలో సౌతాఫ్రికాతో పాటు అఫ్గాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, విండీస్, US, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, పాక్, నేరుగా క్వాలిఫై అయ్యాయి. మరో 8 జట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫయింగ్ టోర్నీలు జరగనున్నాయి.

Similar News

News January 16, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 16, 2025

శుభ ముహూర్తం (16-01-2025)

image

✒ తిథి: బహుళ తదియ తె.4.25 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష మ.12.02 వరకు
✒ శుభ సమయం: ఏమి లేవు
✒ రాహుకాలం: ప.1.30-3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1.ఉ.10.00-10.48 వరకు
2.మ.2.48-3.36 వరకు
✒ వర్జ్యం: రా.12.42-2.23 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.10.22-12.01 వరకు

News January 16, 2025

TODAY HEADLINES

image

✒ వార్ షిప్స్, జలాంతర్గామిని ప్రారంభించిన PM
✒ కొత్త ఆఫీస్ లైబ్రరీకి మన్మోహన్ పేరు: INC
✒ హైకోర్టులకు కొత్త జడ్జిలు.. TGకి నలుగురు, APకి ఇద్దరు
✒ స్కిల్ కేసు: CBN బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
✒ తిరుమలలో టికెట్ల స్కామ్.. ఐదుగురు అరెస్ట్
✒ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
✒ TG: ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు EAPCET
✒ TG: ఫిబ్రవరి నుంచి KF బీర్లు బంద్