News October 19, 2024
209 ఫిర్యాదులపై విచారణ: కలెక్టర్ నాగలక్ష్మి

పేషెంట్లకు నగదు రహిత వైద్య సేవలు అందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో డా.ఎన్.టి.ఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ట్ డిసిప్లినరి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రులపై వచ్చిన 209 ఫిర్యాదులను కమిటీ సభ్యులు విచారణ జరిపి ఆసుపత్రుల యాజమాన్యాలకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News December 3, 2025
రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.