News June 17, 2024

24 బంతుల్లో 21 డాట్ బాల్స్.. బంగ్లా బౌలర్ రికార్డు

image

T20WCలో నేపాల్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ తంజిమ్ హసన్ రికార్డు సృష్టించారు. 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన అతను రెండు మెయిడిన్లు సహా 21 డాట్ బాల్స్ వేశారు. WC హిస్టరీలో ఇవే అత్యధికం. గతంలో బార్ట్‌మన్(SA)vsSL, బౌల్ట్(కివీస్)vsఉగాండా, ఫెర్గూసన్(కివీస్)vs ఉగాండాపై 20 డాట్ బాల్స్ వేశారు. కాగా నేపాల్‌పై 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ <<13455375>>విజయం<<>> సాధించింది.

Similar News

News April 2, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

ఇది కదా భారత్ అంటే..

image

బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు గతంలో మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం తెలిసిందే. ఇప్పుడు ఇంధన సంక్షోభంతో వాటికి మన విలువ తెలిసొచ్చింది. హార్ముజ్ గుండా మనం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ దిగుమతి చేసుకుంటుండటంతో ఆ దేశాలు కాళ్ల బేరానికి వచ్చాయి. ఇంధనం లేకుంటే తమ దేశాలు సంక్షోభంలో కూరుకుపోతాయని విజ్ఞప్తి చేయడంతో మనం వాటికి సరఫరా చేస్తున్నాం. దీంతో ఇది కదా భారత్ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.