News August 21, 2024
24న తిరుపతిలో అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

తిరుపతి ఎస్వీయూ స్టేడియంలో ఈనెల 24వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 16, 18, 20, 23 బాల, బాలికల అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాబర్ట్ పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎంపికలకు హాజరు కావాలని కోరారు.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.