News November 17, 2024

24 గంటల్లో 513 కేసులు పెట్టిన అనంతపురం పోలీసులు

image

అనంతపురం జిల్లాలో నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై పోలీసులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారు, ట్రిపుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్‌పై తనిఖీలు చేపట్టారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు 513 కేసులు నమోదు చేశారు. వీరికి రూ.1.10 లక్షల ఫైన్ వేశామని ఎస్పీ జగదీశ్ తెలిపారు. అలాగే రాత్రి జిల్లా వ్యాప్తంగా 154 ఏటీఎంలను తనిఖీ చేశారు.

Similar News

News April 10, 2026

అనంత: ఉద్యోగాలకు JNTU విద్యార్థుల ఎంపిక

image

అనంతపురం JNTU విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన నియామకాల్లో 12 మంది ఎంపికయ్యారు. ఇందులో 8 మందికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం, ముగ్గురికి రూ.6.5 లక్షల వార్షిక వేతనం, ఒకరికి రూ.10 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ అభినందించారు.